దేశంలో అన్ని మతాల కంటే జైనుల్లో అక్షరాస్యుల శాతం ఎక్కువగా ఉన్నట్లు 2011 జనగణన వెల్లడించింది. 7 సం॥లు, ఆ పైబడిన వయసువారిని ప్రాతిపదికగా తీసుకుని అక్షరాస్యుల శాతాన్ని లెక్కించారు. తాజాగా మతాలవారీగా వెల్లడైన గణాంకాల్లో ముస్లిం జనాభాలో నిరక్షరాస్యుల శాతం ఎక్కువగా ఉంది. 2001తో పోలిస్తే అక్షరాస్యుల శాతంలో అన్ని మతాల్లోనూ పెరుగుదల నమోదైంది.
నిరక్షరాస్యత శాతం
ముస్లింలు 42.72
హిందువులు 36.40
సిక్కులు 32.49
బౌద్ధులు 28.17
క్రైస్తవులు 25.66
జైనులు 13.57

No comments:
Post a Comment