టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. శ్రీలంకలోని పల్లెకెలెలో ఆతిథ్య శ్రీలంకతో 2016 సెప్టెంబర్ 6న జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 263 పరుగు భారీ స్కోరు సాధించింది. లంక పేరిట ఉన్న 260/6 పరుగు రికార్డును అధిగమించింది. శ్రీలంక 178/9 పరుగులే చేసి ఓటమి పొందింది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:
Post a Comment