ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు ఇస్లాం కరిమోవ్ (78) మాస్కోలో మరణించారు. దేశంలో అధికారికంగా మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. కరిమోవ్ స్వస్థం సమర్‌కండ్. ఉజ్బెకిస్థాన్‌ను పాతికేళ్లకు పైగా కిరాతకంగా పరిపాలించిన వ్యక్తిగా కరిమోవ్ అపఖ్యాతి పొందాడు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:
Post a Comment